Posts

Showing posts from September 22, 2025

వినియోగదారులు ప్రతి గంటా బంగారాన్ని గెల్చుకునే అవకాశం ఉంది!

Image
  ‘ సోనే పె సుహాగా ’ క్యాంపెయిన్‌తో పండుగ ఉత్సాహాన్ని తీసుకువచ్చిన ఫిలిప్స్ హోమ్ అప్లయెన్సెస్ ;  భారతదేశంలో పండుగ సీజన్ ఆనందం , కొత్త ప్రారంభాలు , శుభ సంప్రదాయాలకు పర్యాయపదంగా ఉంటుంది . కొన్ని చిహ్నాలు బంగారం కన్నా మెరుగ్గా ఉంటాయి. ఈ పండుగ స్ఫూర్తిని స్వీకరించి , ఫిలిప్స్ హోమ్ అప్లయెన్సెస్  తన పాన్-ఇండియా క్యాంపెయిన్ ‘ సోనే పె సుహాగా ’ ను ప్రకటించింది . వినియోగదారులకు ఇంటికి విశ్వసనీయ ఆవిష్కరణలతో పాటు బంగారు బహుమతులతో సీజన్‌ను ఘనంగా ఆచరించుకునే అవకాశాన్ని అందిస్తుంది. ఈ క్యాంపెయిన్ ప్రధాన  ఉద్దేశంలో పండుగ సీజన్ దైనందిన జీవితాన్ని సరళం చేస్తూనే శాశ్వత జ్ఞాపకాలను సృష్టించడం గురించి అని ఫిలిప్స్ విశ్వసిస్తోంది. ఐకానిక్ ఫిలిప్స్ ఎయిర్‌ఫ్రైయర్ , మిక్సర్ గ్రైండర్లు , కాఫీ మె షి న్లు , గార్మెంట్ స్టీమర్లు , ఎయిర్ ప్యూరిఫైయర్లు తదితరాలు కలిగి ఉన్న ఉత్పత్తుల శ్రేణి ఇందులో ఉన్నాయి. ఇ ంటిని నివాసంగా మార్చడానికి బ్రాండ్ ఆవిష్కరణ , సౌలభ్యం , సంరక్షణను సమ్మిళతం చేస్తోంది. నెల  పాటు కొనసాగే ఈ క్యాంపెయిన్ కొనుగోలుదారులకు ప్రతి గంటకు , నిత్యం రూ. 9,999  విలువైన బంగారాన్ని ...