Posts

Showing posts from June 25, 2025

సి.ఆర్.ఐ సోలార్ 6,894 సోలార్ పంపింగ్ సిస్టమ్ కోసం ₹210 కోట్ల విలువైన అతిపెద్ద బహుళ-రాష్ట్రాల ఆర్డర్లను సంపాదించింది

Image
  సిఆర్ఐ పంప్స్ యొక్క ఒక విభాగం మరియు పునరుత్పాదక ఇంధన - ఆధారిత నీటి పరిష్కారాలలో అగ్రగామిగా ఉన్న సిఆర్ఐ సోలార్ , 6,894 సౌర పంపింగ్ సిస్టమ్ సరఫరా , వ్యవస్థాపన మరియు నెలకొల్పడం కోసం మహారాష్ట్ర ఎనర్జీ డెవలప్ ‌ మెంట్ ఏజెన్సీ (MEDA), హర్యానా రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్ ‌ మెంట్ ఏజెన్సీ (HAREDA) మరియు పంజాబ్ ఎనర్జీ డెవలప్ ‌ మెంట్ ఏజెన్సీ (PEDA) నుండి గణనీయమైన ఆర్డర్లను సంపాదించింది , వీటి మొత్తం విలువ ₹210 కోట్లుగా ఉంది . ప్రతిష్టాత్మకమైన ఈ ఆర్డర్లు భారతదేశ వ్యవసాయ ఆధారిత ప్రాంతాలలో సుస్థిరమైన నీటిపారుదల మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడానికి ఒక సంఘటితమైన ప్రయత్నాన్ని సూచిస్తున్నాయి . కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు తమ పునరుత్పాదక ఇంధన మరియు వ్యవసాయ ఉత్పాదకత లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లడానికి చేయూత ఇవ్వడంలో సిఆర్ఐ యొక్క పెరుగుతున్న పాత్రను ఈ నిమగ్నతలు నొక్కి చెబుతున్నాయి . సిఆర్ఐ సోలార్ , కచ్చితత్వం మరియు నాణ్యత భరోసాతో పెద్ద ఎత్తున సౌర నీటి పంపింగ్ ప్రాజెక్టులను అమలు చేయడంలో తన విస్తృత నైపుణ్యాన్ని వెలికితీసి  ఉపయోగించుకుంటుండగా సంబంధిత ఏజెన్సీల సమయరేఖలకు అనుగుణంగా ప్రాజెక్టు యొక్క విస్...