Thenew BMW 5 Series launched in India
Best-in-class performance: Powerful engines with
quickest in segment.
Innovative technology:Most advanced driver assistance systems.
Sportierdesign: New kidney-grille
and lighting technology.
Heightened luxury: Bespoke
interiors and exclusive upholstery choices.
Unparalleledcomfort:Adaptive Suspension
and ergonomic seating.
The
new BMW 5 Series is ready to strengthen its leading position with immense style
and numerous updates. Enhancing its sporting appeal is the most powerful
performance in the segment. Cutting-edge technology comes into play with
multiple driver assistance systems such as Remote-Control Parking, BMW Head-up
Display, Reversing Assistant, Parking Assistant, BMW Gesture Control. An
interior brimming with luxurious refinements and added comfort make each
journey a pure indulgence.
Mr.
Vikram Pawah, President, BMW Group India said, “For 50 years, the BMW 5 Series
has enjoyed an unrivaled position globally and has set the benchmark in Sheer
Driving Pleasure. This iconic business athlete has now evolved to be younger
and smarter. The new BMW 5 Series is an individualist within the premium
executive segment. It’s fresh design accents, best-in-class performance and
cutting-edge technology will bolster its status as the only car to excite a
winner – one who is always ready for ‘Power Play’!”
The car is available at attractive introductory prices (ex-showroom) as
follows –
BMW 530i M Sport : INR 62,90,000
BMW 520d Luxury Line : INR 63,90,000
స్పోర్టియర్ డిజైన్: నూతన కిడ్నీ-గ్రిల్ మరియు లైటింగ్ టెక్నాలజీ
Hyderabad : నూతన BMW 5 సిరీస్ భారతదేశంలో నేడు విడుదలైంది. స్థానికంగా BMW గ్రూప్ ప్లాంట్ చెన్నైలో తయారైన ఈ కారు ఒక పెట్రోల్(BMW 530i Mస్పోర్ట్) మరియు రెండు డీజిల్ వేరియంట్స్ (BMW 530d M స్పోర్ట్ మరియు BMW 520d లగ్జరీ లైన్)లో అందుబాటులో ఉంటాయి. బుకింగ్‌లు నేటి నుంచి ప్రారంభమై అన్ని BMW డీలర్‌షిప్స్‌లో చేసుకోవచ్చు.
నూతన BMW 5 సిరీస్ తన అపారమైన స్టైల్ మరియు అసంఖ్యాత అప్‌డేట్లతో తన అగ్రగామి స్థానాన్ని సదృఢం చేసుకునేందుకు సిద్ధమైంది. తన స్పోర్టింగ్ అప్పీల్ వృద్ధి చేసుకుంటూ ఈ శ్రేణిలో అత్యంత శక్తియుతమైన పనితీరును చూపిస్తోంది. కటింగ్-ఎడ్జ్ సాంకేతికత రిమోట్-కంట్రోల్ పార్కింగ్, BMWహెడ్-అప్ డిస్‌ప్లే, రివర్సింగ్ అసిస్టెంట్, పార్కింగ్ అసిస్టెంట్, BMWగెశ్చర్ కంట్రోల్ వంటి పలు డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్‌తో అందుబాటులోకి వచ్చింది. ఇంటీరియర్ విలాసవంతమైన రిఫైన్‌మెంట్లతో ఇంటీరియర్ కలిగి ఉండగా, ప్రయాణాన్ని పరిశుద్ధమైన ఆనందకరంగా చేస్తుంది.
BMW గ్రూపు ఇండియా ప్రెసిడెంట్ విక్రమ్ పావాహ్ మాట్లాడుతూ,“50 ఏళ్ల నుంచి BMW 5సిరీస్ ప్రపంచ వ్యాప్తంగా అప్రతిమ స్థానాన్ని ఆస్వాదిస్తోంది మరియు శియర్ డ్రైవింగ్ ప్లెజర్‌లో మైలురాయి నెలకొల్పింది. ఈ ఐకానిక్ బిజినెస్ అథ్లెటిక్ ఇప్పుడు యంగర్ మరియు స్మార్టర్‌గా మారింది. నూతన BMW 5 సిరీస్ ప్రీమియం ఎగ్జిక్యూటివ్ శ్రేణి లోపల ఇండివిడ్యువలిస్ట్ అయ్యింది. దీని తాజా డిజైన్ యాక్సెంట్స్, బెస్ట్-ఇన్-క్లాస్ పెర్ఫార్మెన్స్ మరియు కటింగ్-ఎడ్జ్ టెక్నాలజీ దాని స్థానాన్ని సదా ‘పవర్ ప్లే’కు సిద్ధంగా ఉన్న విజేతగా ఉత్తేజనాన్ని అందిస్తుందని’’ వివరించారు.
ఈ కారు ఆకర్షణీయమైన ఇంట్రొడక్టరీ ధరల్లో (ఎక్స్- షోరూమ్) ఈ దిగువ పేర్కొన్న విధంగా లభిస్తుంది-
BMW 530i M స్పోర్ట్ : INR 62,90,000
BMW 520d లగ్జరీ లైన్
BMW 530d M స్పోర్ట్ : INR 71,90,000
Comments
Post a Comment